Diksuchi Movie Songs Are Out Via Diksuchi App | Filmibeat Telugu

2019-03-20 1

Tollywood's latest flick diksuchi movie team released their movie songs via diksuchi app. Movie team mentioned that this movie is content oriented and it will surely hits the bulls eye. Diksuchi team are very confident about the movie success.
#Diksuchi
#Tollywood
#Dileepkumar
#Latesttelugumovies
#Tollywoodnews
#Filmibeattelugu

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దిక్సూచి’. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో ఈ చిత్రం వస్తుంది.ఈ సందర్భం గా ఈ చిత్ర మ్యూజిక్ యాప్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రం సరికొత్త అనుభూతి కలిగిస్తుంది అని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసారు.